Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

రెడ్డిగూడెం లో మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యటన కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం నాయకులు

Punnami Newsroom Published: Updated:
రెడ్డిగూడెం లో మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యటన కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం నాయకులు

*టిడిపి సీనియర్ నేత దేవి రెడ్డి వెంకటేశ్వర రెడ్డికి మాజీ మంత్రి దేవినేని ఉమా నివాళులు*

రెడ్డిగూడెం (అక్టోబర్ 7):-
*రెడ్డిగూడెం మండలం బూరుగగూడెంలో ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి స్వగృహం లో జరిగిన కార్యక్రమంలో టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి గారి చిత్రపటానికి స్థానిక నేతలతో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.*

రెడ్డిగూడెం లో మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యటన కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం నాయకులు

రెడ్డిగూడెం లో మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యటన కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *