ఎల్ నీ నో త్రీవత దృష్ట్యా రైతులు రెండో పంట సాగు చేసి ఇబ్బందులు పడకూడదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. కేంద్రాన్ని స్పెషల్ ప్యాకేజీ కోరుతామన్నారు ఖమ్మంలోని కుసుమంచి లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఆయన మాట్లాడారు. విద్యుత్ కొరత త్రివయంగా ఉందన్నారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
