Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

రెండేళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూపులు జి కొండూరు మండలం జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీ తిరుపతమ్మ

Punnami Newsroom Published:
రెండేళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూపులు జి కొండూరు మండలం జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీ తిరుపతమ్మ

*రెండున్నారేళ్లుగా పెన్షన్స్ కోసం ప్రజల ఎదురు చూపులు – జడ్పీటీసీ అభ్యర్థి వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ..*

*ఓటు అనే ఆయుధంతో కూటమి ప్రభుత్వానికి బుద్దిచెప్పండి..*

*మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండలం,చెవుటూరు గ్రామములో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ గారు , ఎంపీటీసీ అభ్యర్థి గూడురు దివ్య గారితో కలిసి గ్రామంలో ప్రచారం నిర్వహించారు.YSRCP నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. విధుల్లో ప్రజలు హరతులతో స్వాగతం పలికారు. రెండున్నారేళ్లుగా అవ్వ,తాతలు, అక్క చెల్లెమ్మలు,పెన్షన్స్ కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని పెన్షన్స్ ఇప్పుడు గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు.ఓటు అనే ఆయుధంతో కూటమి ప్రభుత్వనికి బుద్దిచెప్పండి,మీ సమస్యలను తీర్చే బాధ్యత,మీ పెన్షన్స్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలిపారు..*

*ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పుప్పాల సుబ్బారావు,మాజీ సర్పంచ్ సందిపాము బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గాదె మార్తామ్మా, మాజీ Dc చైర్మన్ వేమిరెడ్డి పుల్లారెడ్డి,వేమిరెడ్డి పూర్ణ చంద్రారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు రమణ రెడ్డి, తగరపుఏలియా,మహిళా అధ్యక్షురాలు మాధవి,శ్రీనివాసరావు,షేక్ కరీముల్లా, పెద్ద కొండయ్య, జామలయ్య, వీర ఆంజనేయులు,దశరధ రామయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..*

రెండేళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూపులు జి కొండూరు మండలం జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీ తిరుపతమ్మ

రెండేళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూపులు జి కొండూరు మండలం జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీ తిరుపతమ్మ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *