संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

రాష్ట్ర స్థాయికి అరకు విద్యార్థిని.. యూత్ పార్లమెంట్‌లో నిత్య జీవని ప్రతిభ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
రాష్ట్ర స్థాయికి అరకు విద్యార్థిని.. యూత్ పార్లమెంట్‌లో నిత్య జీవని ప్రతిభ

खबर की मुख्य बातें

  • మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ – యంగ్ లీడర్స్ డైలాగ్ జిల్లా స్థాయి పోటీల్లో అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు.
  • జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 70 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీల్లో బీఎస్సీ జువాలజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని చటారి నిత్య జీవని రెండో స్థానం సాధించి, విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి యూత్ పార్లమెంట్‌కు ఎంపికైంది.
  • తొలి పది స్థానాల్లో వి.

మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ – యంగ్ లీడర్స్ డైలాగ్ జిల్లా స్థాయి పోటీల్లో అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 70 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీల్లో బీఎస్సీ జువాలజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని చటారి నిత్య జీవని రెండో స్థానం సాధించి, విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి యూత్ పార్లమెంట్‌కు ఎంపికైంది. తొలి పది స్థానాల్లో వి. విష్ణుప్రియ (4వ), చటారి ఆషిని (7వ), రేచెల్ (9వ) నిలిచారు. ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమ కుమారి విద్యార్థినులను అభినందించారు. విజయానికి కృషి చేసిన ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. సి.హెచ్. మురళీకృష్ణ, అధ్యాపకులను ప్రత్యేకంగా ప్రశంసించారు.

समाचार स्रोत

  • Punnami Reportingआधिकारिक बयान

Leave a comment

Your email address will not be published. Required fields are marked *