Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Featured

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ..

Punnami Newsroom Published:

Story highlights

  •   దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా జి.
  • వాణీమోహన్ నియామకం..
  • పురావస్తు శాఖ కమిషనర్ గా వాణీమోహన్ కు పూర్తి అదనపు బాధ్యతలు...

 

దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా జి. వాణీమోహన్ నియామకం..

పురావస్తు శాఖ కమిషనర్ గా వాణీమోహన్ కు పూర్తి అదనపు బాధ్యతలు…

ఆప్కో ఎండీ, సహకార శాఖ కమీషనర్ గా బాబు.ఎ కు పూర్తి అదనపు బాధ్యతలు…

రవాణా,రోడ్లు,భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి గా అర్జా శ్రీకాంత్ నియామకం..

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా జి. జయలక్ష్మి కి పూర్తి అదనపు బాధ్యతలు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *