Story highlights
- గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో రూ.1.01 కోట్లతో నిర్మించిన నాలుగు విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించాను.
- అద్దంపల్లి, యనమదల, కందులపాలెం, వెల్ల-1 గ్రామాల్లో నిర్మించిన ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.
- పేద, మధ్యతరగతి కుటుంబాలకు సమయం, ఖర్చు ఆదా అవుతూ సకాలంలో వైద్యం అందుతుంది.
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో రూ.1.01 కోట్లతో నిర్మించిన నాలుగు విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించాను. అద్దంపల్లి, యనమదల, కందులపాలెం, వెల్ల-1 గ్రామాల్లో నిర్మించిన ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సమయం, ఖర్చు ఆదా అవుతూ సకాలంలో వైద్యం అందుతుంది. ప్రజారోగ్య పరిరక్షణకు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్, ఎంపీడీవో పద్మజ్యోతి, ఏఈ యేసు రత్నం, టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనుబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పెంకే అన్నపూర్ణ, పెంకే సాంబశివరావు, ఇతర ప్రజాప్రతినిధులు