खबर की मुख्य बातें
- పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో బతుకమ్మ దసరా శోభ రంగురంగుల దీప కాంతుల్లో మెరిసిపోతున్న భీమేశ్వర ఆలయం ప్రసిద్ధి గాంచిన దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు…
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో బతుకమ్మ దసరా శోభ రంగురంగుల దీప కాంతుల్లో మెరిసిపోతున్న భీమేశ్వర ఆలయం ప్రసిద్ధి గాంచిన దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పండుగ పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నేత్రపర్వంగా తీర్చిదిద్దారు ప్రత్యేక ఆకర్షణగా భీమేశ్వర సదన్ మహిళలు ఉత్సవంగా బతుకమ్మ దాండియా కోలాటలు ఆడేందుకు భీమేశ్వర సదాన్లో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు దీనితో మహిళలు ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మతో ఆట మొదలై సద్దుల బతుకమ్మతో ముగింపు వేడుకలు కొనసాగుతాయి దసరా శరన్నవరాత్రులు కార్యక్రమంలో మహిళలు శోభ కార్యక్రమంలో పాల్గొని యాత్రను విజయవంతం చేస్తారు