खबर की मुख्य बातें
- పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో గ్రామ సర్పంచ్ మామిండ్ల కిషన్ చెత్త సేకరణ వాహనం నడిపే డ్రైవర్ అందుబాటులోకి లేకపోవడంతో గ్రామ సర్పంచ్ మామిండ్ల కిషన్ స్వయంగా టాక్టర్ నడిపి గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరించారు…
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో గ్రామ సర్పంచ్ మామిండ్ల కిషన్ చెత్త సేకరణ వాహనం నడిపే డ్రైవర్ అందుబాటులోకి లేకపోవడంతో గ్రామ సర్పంచ్ మామిండ్ల కిషన్ స్వయంగా టాక్టర్ నడిపి గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరించారు పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఆటంకం కలుగకుండా ప్రజలకు అసౌకర్యం కలగనివ్వకుండా ఆయన ప్రత్యేక చొరవ చూపారు గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చిన సర్పంచును గ్రామస్తులు అభినందించారు ప్రత్యేక చొరవ చూపి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో ప్రజలు అభినందించారు