Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Anakapalli

యలమంచిలిలో న్యాయవాదుల ఆందోళన… న్యాయ వ్యవస్థ పరిరక్షణకు గళమెత్తిన లాయర్లు!

Punnami Newsroom Published:
యలమంచిలిలో న్యాయవాదుల ఆందోళన… న్యాయ వ్యవస్థ పరిరక్షణకు గళమెత్తిన లాయర్లు!

Story highlights

  • పున్నమి న్యూస్, అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 10: యలమంచిలిలో న్యాయవాదులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
  • న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడులు, న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోరుతూ కోర్టు ప్రాంగణంలో గళమెత్తారు.
  • ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, న్యాయం సాధనలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

పున్నమి న్యూస్, అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 10: యలమంచిలిలో న్యాయవాదులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడులు, న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోరుతూ కోర్టు ప్రాంగణంలో గళమెత్తారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, న్యాయం సాధనలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక లాయర్లు భారీగా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *