संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
एनटीआर जिला

మైలవరం రెండు వార్డ్ అభ్యర్థి గంజివరపు శీను ఎన్నికల ప్రచారం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మైలవరం రెండు వార్డ్ అభ్యర్థి గంజివరపు శీను ఎన్నికల ప్రచారం

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం..*

*జై తెలుగుదేశం! జై జై తెలుగుదేశం!*

*అభివృద్ధి కొనసాగాలంటే.. కూటమి అభ్యర్థులను గెలిపించండి!*

*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సహకారంతో మైలవరం సర్పంచ్ గా సూరనేని. నివృతరావు గారు మరియు 2వ వార్డ్ అభ్యర్దిగా గజరావు. శ్రీను గారు పోటీచేస్తున్నారు.ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి.*

*మన గ్రామం.. మన అభివృద్ధి.. మన భవిష్యత్తు!*

*గ్రామాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, మెరుగైన భవిష్యత్తుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాము*

*పోలింగ్ తేదీ: 26-11-2026*
*⏰ సమయం: ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు*

*

మైలవరం రెండు వార్డ్ అభ్యర్థి గంజివరపు శీను ఎన్నికల ప్రచారం

మైలవరం రెండు వార్డ్ అభ్యర్థి గంజివరపు శీను ఎన్నికల ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *