संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
एनटीआर जिला

జి కొండూరు గ్రామం వైఎస్ఆర్ సర్పంచ్ అభ్యర్థి వేములకొండ నవీన్ ప్రసారం గెలిపించండి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
జి కొండూరు గ్రామం వైఎస్ఆర్ సర్పంచ్ అభ్యర్థి వేములకొండ నవీన్ ప్రసారం గెలిపించండి

*ప్రజలందరికి అండగా ఉంటా ” మంచం ” గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించండి..*

*జి.కొండూరు గ్రామ ఎన్నికల ప్రచారంలో జి.కొండూరు గ్రామ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి వేములకొండ నవీన్ కుమార్..*

*సొంత నిధులతో గ్రామములో బస్ షల్టర్ నిర్మిస్తా..*

*మీ సమస్యల పరిష్కారానికే నా మొదటి ప్రాధాన్యత..*

*గ్రామములో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తా..*

*గ్రామములో త్రాగు నీరు సమస్య తీరుస్తా , డ్రనేజ్ నిర్మాణాలు చేపడతా, అసంపూర్తిగా ఉన్న రోడ్లు పూర్తి చేస్తా , స్మశాన వాటికలు అభివృద్ధి చేస్తా. గ్రామములో 24 గంటలు అంబులెన్సు అందుబాటులో ఉండేలా ఏర్పాటుకు కృషి చేస్తా. నాయకుడిగా కాదు మీసేవకుడిగా మీకు సేవలందిస్తా.*.

*మీ ఇంటి బిడ్డగా మీ గడప వద్దకే వచ్చి సమస్యలు తెలుసుకొని, వెంటనే స్పందిస్తా…*

*మీ అమూల్యమైన, అతి పవిత్రమైన ఓటును మంచం గుర్తు పై వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం..*

జి కొండూరు గ్రామం వైఎస్ఆర్ సర్పంచ్ అభ్యర్థి వేములకొండ నవీన్ ప్రసారం గెలిపించండి

జి కొండూరు గ్రామం వైఎస్ఆర్ సర్పంచ్ అభ్యర్థి వేములకొండ నవీన్ ప్రసారం గెలిపించండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *