Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

మైలవరం మహాకూటమి ఎంపీటీసీ ఒకటో సెగ్మెంట్ విజయం కోసం ప్రచారం

Punnami Newsroom Published:
మైలవరం మహాకూటమి ఎంపీటీసీ ఒకటో సెగ్మెంట్ విజయం కోసం ప్రచారం

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం…*

*గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో*

*ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మైలవరం ఎంపీటీసీ 1వ సెగ్మెంట్ అభ్యర్థి జల్లి. యశోద*

*ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్పీటీసీ, మరియు ఎంపీపీ అభ్యర్ధితో కలిసి ప్రచారం చేసినారు.*

*మండల మరియు గ్రామ స్థాయి నాయకుల తో కలిసి స్థానికంగా ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఎన్నికల సందడిని పెంచుతున్నారు*

*గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు జల్లి. యశోద*

మైలవరం మహాకూటమి ఎంపీటీసీ ఒకటో సెగ్మెంట్ విజయం కోసం ప్రచారం

మైలవరం మహాకూటమి ఎంపీటీసీ ఒకటో సెగ్మెంట్ విజయం కోసం ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *