Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

మైలవరం కూటమి సర్పంచి అభ్యర్థి ఖరార్ జమీందారీ ఎస్వీఎస్ సుధా కుమారుడుకర్ రావు

Punnami Newsroom Published:
మైలవరం కూటమి సర్పంచి అభ్యర్థి ఖరార్ జమీందారీ ఎస్వీఎస్ సుధా కుమారుడుకర్ రావు

మైలవరం, గొల్లపూడి కూటమి సర్పంచ్ అభ్యర్థుల ప్రకటన.

మైలవరంలో జమీందారు కుటుంబానికి చెందిన ఎస్.వి.ఎన్. నివృత్తరావు గారికి అవకాశం..

గొల్లపూడిలో బొమ్మసాని జయంతి సాయి గారికి బాధ్యత.

అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, 11/11/2026:

మైలవరం నియోజకవర్గంలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని కీలక గ్రామాలైన మైలవరం, గొల్లపూడి గ్రామాల సర్పంచ్ పదవులకు కూటమి అభ్యర్థులను ప్రకటించారు.

మైలవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జమీందారు కుటుంబానికి చెందిన ఎస్.వి.ఎన్. నివృత్తరావు గారిని, విజయవాడ రూరల్ మండలంలోని ప్రధాన గ్రామమైన గొల్లపూడి సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు గారి కుమారుడు బొమ్మసాని జయంతి సాయి గారిని ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మైలవరం కూటమి సర్పంచి అభ్యర్థి ఖరార్ జమీందారీ ఎస్వీఎస్ సుధా కుమారుడుకర్ రావు

మైలవరం కూటమి సర్పంచి అభ్యర్థి ఖరార్ జమీందారీ ఎస్వీఎస్ సుధా కుమారుడుకర్ రావు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *