Story highlights
- చెన్నారావుపేట పున్నమి తెలుగు దినపత్రిక : జల్లి గ్రామానికి చెందిన మంచాల పురుషోత్తం నిన్న అనారోగ్యంతో మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న చెన్నారావుపేట మాజీ ఎంపీపీ జక్కా అశోక్ యాదవ్ ఈరోజు వారి నివాసానికి చేరుకొని మృతదేహంపై పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన కుమారులు…
చెన్నారావుపేట పున్నమి తెలుగు దినపత్రిక : జల్లి గ్రామానికి చెందిన మంచాల పురుషోత్తం నిన్న అనారోగ్యంతో మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న చెన్నారావుపేట మాజీ ఎంపీపీ జక్కా అశోక్ యాదవ్ ఈరోజు వారి నివాసానికి చేరుకొని మృతదేహంపై పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన కుమారులు మంచాల నరేష్ దేవేందర్ లను పరామర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చారు ఈ కార్యక్రమంలో జల్లి సర్పంచ్ యాట సుధాకర్ జక్క కట్టయ్య కొర్ర మోహన్ మంచాల భాస్కర్ అంబాల ప్రవీణ్ మంచాల భరత్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
News Sources
- PraveenPress release