Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Bhadradri Kothagudem

ములకలపల్లిలో వన్యప్రాణి మాంసం స్వాధీనం

Punnami Newsroom Published:
ములకలపల్లిలో వన్యప్రాణి మాంసం స్వాధీనం

Story highlights

  • ములకలపల్లిలో వన్యప్రాణి మాంసం స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పుట్టతోగు గ్రామంలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి కొండగొర్రెకు చెందిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
  • ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
  • అధికారులు వన్యప్రాణుల వేట, అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

ములకలపల్లిలో వన్యప్రాణి మాంసం స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పుట్టతోగు గ్రామంలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించి కొండగొర్రెకు చెందిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికారులు వన్యప్రాణుల వేట, అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *