संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
एनटीआर जिला

ముప్పిడి నాగేష్ రెడ్డి ఎంపీపీ గా ఎన్నిక రెడ్డిగూడెం మండలం అభినందించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ముప్పిడి నాగేష్ రెడ్డి ఎంపీపీ గా ఎన్నిక రెడ్డిగూడెం మండలం అభినందించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్

తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం
ఈరోజు జరిగిన. మైలవరం నియోజకవర్గ లో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల. సన్మాన సభ కార్యక్రమం అయితవరంలో నిర్వహించబడినది .

ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అనురాధ గారు పాల్గొన్నారు
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు కేశినేని శివనాధ్ చిన్ని గారు తంగిరాల సౌమ్య గారు తదితర నాయకులు పాల్గొని సన్మాన కార్యక్రమం జయప్రదం చేశారు .

ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండలం .ఎంపీపీ. అభ్యర్థిగా .

ఎమ్మెన్నార్ ట్రస్ట్ అధినేత .మైలవరం నియోజకవర్గ
క్లస్టర్ల ఇంచార్జ్

శ్రీ శ్రీ. ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా

తెలుగుదేశం పార్టీ ఎన్నుకోవడం జరిగింది తనంతరం
శ్రీ ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి గారిని ఘనంగా

సన్మానించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాద్ చిన్ని గారు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అనురాధ గారు. ఆయనను ఘనంగా సన్మానించారు.
జై తెలుగుదేశం జై కార్యకర్త.

ముప్పిడి నాగేష్ రెడ్డి ఎంపీపీ గా ఎన్నిక రెడ్డిగూడెం మండలం అభినందించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్

ముప్పిడి నాగేష్ రెడ్డి ఎంపీపీ గా ఎన్నిక రెడ్డిగూడెం మండలం అభినందించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *