Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Khammam

ముగిసిన దసరా సెలవులు.. నేటి నుండి పునః ప్రారంభం అయినా విద్యా సంస్థలు

Punnami Newsroom Published:
ముగిసిన దసరా సెలవులు.. నేటి నుండి పునః ప్రారంభం అయినా విద్యా సంస్థలు
Oplus_16908288

Story highlights

  • ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దసరా సెలవులు నిన్నటి తో ముగిసాయి.దీంతో సోమవారం నుండి ఖమ్మం నగరము తో పాటుగా జిల్లా లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు విద్యాసంస్థలు ప్రారంభం ఐయ్యాయి.
  • సుమారు 15 రోజులు పాటు సెలవులు ఎంజాయ్ చేసిన విద్యార్థిని, విద్యార్థులు కాలేజీలకి, పాఠశాల లకి వెళ్లారు.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దసరా సెలవులు నిన్నటి తో ముగిసాయి.దీంతో సోమవారం నుండి ఖమ్మం నగరము తో పాటుగా జిల్లా లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు విద్యాసంస్థలు ప్రారంభం ఐయ్యాయి. సుమారు 15 రోజులు పాటు సెలవులు ఎంజాయ్ చేసిన విద్యార్థిని, విద్యార్థులు కాలేజీలకి, పాఠశాల లకి వెళ్లారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *