Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nirmal

ముందస్తు బతుకమ్మ సంబరాలు

Punnami Newsroom Published: Updated:
ముందస్తు బతుకమ్మ సంబరాలు

Story highlights

  • నిర్మల్, అక్టోబర్ 8 (పున్నమి ప్రతినిధి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్‌లో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
  • తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమం సందడిగా సాగింది.

నిర్మల్, అక్టోబర్ 8 (పున్నమి ప్రతినిధి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్‌లో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమం సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సుధాకర్, సాంస్కృతిక విభాగం అధిపతి డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్, డాక్టర్ మురహరి రాథోడ్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *