Story highlights
- పున్నమి న్యూస్ పెద్దాపురం 30/10 ముంథా తుఫాన్ కారణంగా పెద్దాపురంలో నియోజకవర్గంలో జరిగిన నష్టం పై ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గురువారం సమీక్ష నిర్వహించారు పంట పొలాల నష్టం పై రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూడాలన్నారు, తుఫాను నష్టం పై వెంటనే ప్రభుత్వానికి…
పున్నమి న్యూస్ పెద్దాపురం 30/10
ముంథా తుఫాన్ కారణంగా పెద్దాపురంలో నియోజకవర్గంలో జరిగిన నష్టం పై ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గురువారం సమీక్ష నిర్వహించారు పంట పొలాల నష్టం పై రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూడాలన్నారు, తుఫాను నష్టం పై వెంటనే ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన సూచించారు ఈ సమీక్షలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఆర్టీవో శ్రీ రమణి, రామారావు, శ్రీరాములు, ఎమ్మార్వో వెంకటలక్ష్మి పాల్గొన్నారు.