Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

మార్కాపురం జిల్లా :వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు

Punnami Newsroom Published: Updated:
మార్కాపురం జిల్లా :వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు

పెద్దారవీడు మండలం కేంద్రంలో కాసు వారి వివాహం వేడుకల్లో ఎర్రగొండపాలెం శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు మరియు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీ జంకె వెంకటరెడ్డి గారు పాల్గొని వధువులను ఆశీర్వాచన చేశారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు పాల్గొని వివాహం వేడుకల్లో సందడి చేశారు

మార్కాపురం జిల్లా :వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *