संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

మార్కాపురం జిల్లా : ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నియోజకవర్గ నాయకులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
మార్కాపురం జిల్లా : ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నియోజకవర్గ నాయకులు

ఎర్రగొండపాలెం లోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు నాయకులు ఎర్రగొండపాలెం శాసనసభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారితో నాయకులు ఆత్మయంగా మాట్లాడి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

మార్కాపురం జిల్లా : ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నియోజకవర్గ నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *