खबर की मुख्य बातें
- టంగుటూరు: న్యూ లైఫ్ సంఘం ఆధ్వర్యంలో సంఘ కాపరుల అభినందన దినోత్సవాన్ని ఆత్మీయంగా నిర్వహించారు.
- ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్త గాయకుడు సిరివెళ్ల హనోక్ ముఖ్య అతిథిగా పాల్గొని గీతాలాపన చేశారు.
- శామ్యూల్ చిన్న సందేశాన్ని అందించగా, న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల అధ్యక్షుడు సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
టంగుటూరు: న్యూ లైఫ్ సంఘం ఆధ్వర్యంలో సంఘ కాపరుల అభినందన దినోత్సవాన్ని ఆత్మీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్త గాయకుడు సిరివెళ్ల హనోక్ ముఖ్య అతిథిగా పాల్గొని గీతాలాపన చేశారు. శామ్యూల్ చిన్న సందేశాన్ని అందించగా, న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యల అధ్యక్షుడు సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన “మంచి పోరాటం” అనే అంశంపై ఆత్మీయ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ దైవజనురాలు ఎస్తేర్ ప్రభుదాస్, అమృత సుదర్శన్, ఎస్తేర్తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.