Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Palnadu

మాచర్లలో అవినీతి ఆరోపణలు.. కానిస్టేబుల్‌పై సస్పెన్షన్

Punnami Newsroom Published:

Story highlights

  • పల్నాడు జిల్లా, మాచర్ల: అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాచర్ల స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం.
  • CAA దరఖాస్తు చేసుకున్న ఓ బంగ్లాదేశీయుడి వ్యవహారంలో రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
  • ముందుగా కొంత నగదు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

పల్నాడు జిల్లా, మాచర్ల:
అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాచర్ల స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం.

CAA దరఖాస్తు చేసుకున్న ఓ బంగ్లాదేశీయుడి వ్యవహారంలో రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముందుగా కొంత నగదు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంలో మాచర్ల స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన కానిస్టేబుల్‌తో పాటు జిల్లా కార్యాలయానికి చెందిన మరో కానిస్టేబుల్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు సమాచారం.

ఈ ఆరోపణలపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *