संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
वारंगल

మహిళా అభ్యున్నతికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మహిళా అభ్యున్నతికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

खबर की मुख्य बातें

  • దుగ్గొండి: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి అన్నారు.
  • దుగ్గొండి మండలం కేశవపురం గ్రామంలో ₹10 లక్షల నిధులతో మహిళా సంఘాల భవనానికి, ₹20 లక్షల నిధులతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
  • ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

దుగ్గొండి: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి మండలం కేశవపురం గ్రామంలో ₹10 లక్షల నిధులతో మహిళా సంఘాల భవనానికి, ₹20 లక్షల నిధులతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం, ₹500 కే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి, గ్రామీణ మౌలిక వసతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *