Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nandyal

మహానంది దేవస్థానంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Punnami Newsroom Published: Updated:
మహానంది దేవస్థానంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Story highlights

  • మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానం ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని గాంధీ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
  • ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
  • దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని అధికారులు పేర్కొన్నారు.

మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానం ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని గాంధీ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని అధికారులు పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *