संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

మయూర్ జ్యువెల్లర్స్‌లో క్రిస్మస్ స్పెషల్ ఆఫర్లు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మయూర్ జ్యువెల్లర్స్‌లో క్రిస్మస్ స్పెషల్ ఆఫర్లు

खबर की मुख्य बातें

  • విజయవాడ — పున్నమి ప్రతినిధి Mayur Jewellers లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
  • ఆభరణాల కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు కొనసాగుతాయని పేర్కొన్నారు.
  • 2001 నుండి విశ్వసనీయ సేవలతో వినియోగదారుల ఆదరణ పొందిన మయూర్ జ్యువెల్లర్స్‌లో ఈ ఆఫర్లు జనవరి 5, 2026 వరకు కొనసాగుతాయని తెలిపారు.

విజయవాడ — పున్నమి ప్రతినిధి

Mayur Jewellers లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆభరణాల కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు కొనసాగుతాయని పేర్కొన్నారు. 2001 నుండి విశ్వసనీయ సేవలతో వినియోగదారుల ఆదరణ పొందిన మయూర్ జ్యువెల్లర్స్‌లో ఈ ఆఫర్లు జనవరి 5, 2026 వరకు కొనసాగుతాయని తెలిపారు. పండుగ కొనుగోళ్లకు ఇది మంచి అవకాశమని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *