संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

టయోటా ఇన్నోవా క్రిస్టా పై ఇయర్ ఎండ్ ప్రత్యేక ఆఫర్లు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
టయోటా ఇన్నోవా క్రిస్టా పై ఇయర్ ఎండ్ ప్రత్యేక ఆఫర్లు

खबर की मुख्य बातें

  • పున్నమి ప్రతినిధి Toyota తయారు చేసిన Innova Crysta వాహనంపై ప్రత్యేక ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది.
  • భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎమ్‌పీవీగా గుర్తింపు పొందిన ఇన్నోవా క్రిస్టా, అద్భుతమైన కంఫర్ట్, భద్రత, పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
  • పరిమిత కాలానికి అందుబాటులో ఉన్న ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని టయోటా డీలర్లు సూచించారు.

పున్నమి ప్రతినిధి

Toyota తయారు చేసిన Innova Crysta వాహనంపై ప్రత్యేక ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎమ్‌పీవీగా గుర్తింపు పొందిన ఇన్నోవా క్రిస్టా, అద్భుతమైన కంఫర్ట్, భద్రత, పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. పరిమిత కాలానికి అందుబాటులో ఉన్న ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని టయోటా డీలర్లు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *