ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು
- సామాజిక సేవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మదర్ థెరిసా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
- ఎందరో అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.
- తోటివారికి సాయం చేయడానికి తన జీవితాన్నే త్యాగం చేశారు.
సామాజిక సేవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మదర్ థెరిసా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా. తోటివారికి సాయం చేయడానికి తన జీవితాన్నే త్యాగం చేశారు. దేశానికి ఆమె అందించిన సేవలు ఎనలేనివి. మదర్ థెరిసా స్ఫూర్తితో ఆపదలో ఉన్నవారికి అందరం అండగా నిలుద్దాం.