Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Hyderabad

భూముల వేలం ఆపాలి : ఈటల రాజేందర్

Punnami Newsroom Published:
భూముల వేలం ఆపాలి : ఈటల రాజేందర్

Story highlights

  • కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
  • పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ఏర్పాటైన హౌసింగ్ బోర్డును వ్యాపార వేదికగా మార్చవద్దన్నారు.
  • ప్రభుత్వ భూముల విక్రయం, భూకబ్జాలను అరికట్టడంలో విఫలమైతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని అన్నారు.

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ఏర్పాటైన హౌసింగ్ బోర్డును వ్యాపార వేదికగా మార్చవద్దన్నారు. ప్రభుత్వ భూముల విక్రయం, భూకబ్జాలను అరికట్టడంలో విఫలమైతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని అన్నారు. గతంలో భూముల కేటాయింపులపై చేసిన హామీలను అమలు చేయాలని కోరారు. 22ఏ భూముల ద్వారా భారీ ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపిస్తూ, పేదలను ఇబ్బంది పెడితే రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *