Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rajanna Sircilla

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న కమిషనర్

Punnami Newsroom Published:
భీమేశ్వర స్వామిని దర్శించుకున్న కమిషనర్

Story highlights

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధాలయం అయిన శ్రీ భీమేశ్వర స్వామివారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ మరియు ఇన్చార్జ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ హనుమంతరావు కుటుంబ సమేతంగా భీమేశ్వర స్వామి…

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రము శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధాలయం అయిన శ్రీ భీమేశ్వర స్వామివారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ మరియు ఇన్చార్జ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ హనుమంతరావు కుటుంబ సమేతంగా భీమేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భీమేశ్వర స్వామి వసతి గృహానికి చేరుకున్న కమిషనర్ దంపతులకు ఆలయ డి ఈ ఓ శ్రీ ప్రతాప నవీన్ కుమార్ పూల మొక్కను అందజేసి సాగర స్వాగతం పలికారు ఆలయానికి విచ్చేసిన కమిషనర్ ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారి తీర్థ ప్రసాదములు అందజేశారు కమిషనర్ కుటుంబ సమేతంగా కో డే మొక్కులు చెల్లించుకున్నారు కమిషనర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *