Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

బొజ్జల బృందమ్మకు మహిళా దినోత్సవశుభాకాంక్షలు తెలిపిన టైలర్స్ సంఘం

Punnami Newsroom Published:
బొజ్జల బృందమ్మకు మహిళా దినోత్సవశుభాకాంక్షలు తెలిపిన టైలర్స్ సంఘం

Story highlights

  • శ్రీకాళహస్తి, న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ టైలర్స్ కార్యవర్గ సభ్యులు తరుపున అంతర్జాతీయ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మని కలసి ఆమెను దుశ్యాలతో సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…
  • ఈ కార్యక్రమంలో టైలర్స్ మహిళ కార్యవర్గ సభ్యులు ముని లక్ష్మి, మమత, ఆయుష ,లక్ష్మి, సుమలత, శ్రీలక్ష్మి, మాధవి, పవిత్ర, పల్లవి, మంజుల, టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు తొట్టంబేడు బాలయ్య, చెంగయ్య, రమేష్, శ్రీనివాసులు, వాసు, సుబ్రహ్మణ్యం, మనీ, మౌలా, జాకీర్ తదితర టైలర్స్ కార్యవర్గ సభ్యులు…

శ్రీకాళహస్తి, న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ టైలర్స్ కార్యవర్గ సభ్యులు తరుపున అంతర్జాతీయ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మని కలసి ఆమెను దుశ్యాలతో సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ మహిళ కార్యవర్గ సభ్యులు ముని లక్ష్మి, మమత, ఆయుష ,లక్ష్మి, సుమలత, శ్రీలక్ష్మి, మాధవి, పవిత్ర, పల్లవి, మంజుల, టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు తొట్టంబేడు బాలయ్య, చెంగయ్య, రమేష్, శ్రీనివాసులు, వాసు, సుబ్రహ్మణ్యం, మనీ, మౌలా, జాకీర్ తదితర టైలర్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *