ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ವರಂಗಲ್

బుధరావుపేట గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి నిర్వహించడం జరిగింది.. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగిడి వెంకటేశ్వర్లు..

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
బుధరావుపేట గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి నిర్వహించడం జరిగింది.. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగిడి వెంకటేశ్వర్లు..

ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపురం మండలం
బుధరావుపేట గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని గాంధీ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ చూపిన అహింస. సత్యం. శాంతి .స్వచ్ఛత. మార్గాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని పలువురు నాయకులు గ్రామ పెద్దలు సూచించారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర యూత్ జాయింట్ అధ్యక్షులు మోడెం ఎల్లగౌడ్,బ్లాక్ నాయకులు గిరగని నర్సయ్య, వార్డ్ సభ్యులు అబ్బటి రమాదేవి శ్రీనివాస్ రెడ్డి, షేక్ రఫియా బేగం యాకుబ్, మండల కిషన్ సెల్ అధ్యక్షులు చెడిపాక ఉపేందర్,మాజీ ఎంపీటీసీ బిక్కి లింగమ్మ మురళి, డివిజన్ యూత్ నాయకులు పలాస ప్రశాంత్, గ్రామ పార్టీ ఉప అధ్యక్షులు షేక్ షరీఫ్,ఓబీసీ సెల్ నాయకులు కమ్మంపాటి యాకయ్య, మాజీ వార్డ్ సభ్యులు మహాలక్ష్మి వెంకన్న,గ్రామ యూత్ షేక్ నాజిర్,సీనియరు నాయకులు గుండు సాంబయ్య,మారగని లింగయ్య, బండి ప్రభాకర్, ఆకుల రామ చంద్రు ,ఆకారపు శ్రీను, చిర్ర క్రాంతి, షేక్ జానీ,ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *