Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
BHADRADRI

బీజేపీ నాయకుడు రేఖారాజశేఖర్ కోడలి పెళ్లి వేడుక

Punnami Newsroom Published:
బీజేపీ నాయకుడు రేఖారాజశేఖర్ కోడలి పెళ్లి వేడుక

Story highlights

  • బీజేపీ కొత్తగూడెం నాయకుడు రేఖా రాజశేఖర్ కోడలు హరిణి పెళ్లి వేడుకకు పెద్దమ్మ గుడి సమీపంలోని SR గార్డెన్స్ ఫంక్షన్ హాల్ కు హాజరై నూతన వధూవరులు హరిణి & సతీష్ లను కలిసి, వధూవరుల జీవితం ప్రేమానురాగలు, ఆనందం, సుఖసంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నూతన…

బీజేపీ కొత్తగూడెం నాయకుడు రేఖా రాజశేఖర్ కోడలు హరిణి పెళ్లి వేడుకకు పెద్దమ్మ గుడి సమీపంలోని SR గార్డెన్స్ ఫంక్షన్ హాల్ కు హాజరై నూతన వధూవరులు హరిణి & సతీష్ లను కలిసి,
వధూవరుల జీవితం ప్రేమానురాగలు, ఆనందం, సుఖసంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నూతన జీవితానికి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖులు కొత్తగూడెం సీనియర్ బీజేపీ నాయకుడు GVK మనోహర్ బాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ జాటోత్ వెంకన్న నాయక్, OBC జిల్లా అధ్యక్షుడు RVS యాదవ్, జిల్లా బీజేపీ లేబర్ సెల్ జనరల్ సెక్రటరీ సబ్బని రాజేష్ కుమార్, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు మోహన్ కృష్ణ, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కొల హరీష్,బీజేపీ కార్యకర్తలు రమేష్, మురళి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *