Story highlights
- పున్నమి ప్రతి నిధి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పున్నమి ఖమ్మం జిల్లా ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
- పార్టీ అభివృద్ధి, ప్రజా సేవల పట్ల కోటేశ్వరరావు చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు.
- ఖమ్మం జిల్లాలో బీజేపీని బలపర్చడంలో ఆయన కృషి విశేషమని అభినందించారు.
పున్నమి ప్రతి నిధి
బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పున్నమి ఖమ్మం జిల్లా ప్రతినిధి పువ్వాడ నాగేంద్ర కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సేవల పట్ల కోటేశ్వరరావు చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీని బలపర్చడంలో ఆయన కృషి విశేషమని అభినందించారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.