संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి

खबर की मुख्य बातें

  • నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని బైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మోళ్ల దత్తాత్రి దర్శించుకున్నారు.
  • ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
  • అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని బైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మోళ్ల దత్తాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో దేవి మాలను ధరించి అమ్మవారి దీక్ష చేపట్టనున్నట్లు చైర్మన్ దత్తాత్రి తెలిపారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారి దీక్షను ఆచరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తి భావం నెలకొంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పి. సతీశ్వర్ రావుతో పాటు పలువురు నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *