Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

బాలరాజు మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి. బిజెపి మాజీ మండల అధ్యక్షుడు.

Punnami Newsroom Published:
బాలరాజు మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి. బిజెపి మాజీ మండల అధ్యక్షుడు.

ఖానాపురం పున్నమి ప్రతినిధి: మనుబోతుల గడ్డ గ్రామానికి చెందిన మంచే బాలరాజు మృతి ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను త్వరితగతిన వెలుగులోకి తీసుకురావాలని బీజేపీ ఖానాపురం మాజీ మండల అధ్యక్షుడు ఆబోతు రాజు యాదవ్ కోరారు.
బాలరాజు మృతి చెంది వారం రోజులు గడుస్తున్నా, మరణానికి గల కారణాలు తెలియక గ్రామస్తుల్లో ఆందోళన నెలకొందన్నారు. శాస్త్రీయ ఆధారాలతో నిజానిజాలను నిర్ధారించి, కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసులు త్వరితగతిన విచారణ పూర్తి చేసి, మృతి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు.

బాలరాజు మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి. బిజెపి మాజీ మండల అధ్యక్షుడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *