संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

బాణసంచా దుకాణాలకు కఠిన నిబంధనలు: సబ్ కలెక్టర్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
బాణసంచా దుకాణాలకు కఠిన నిబంధనలు: సబ్ కలెక్టర్

खबर की मुख्य बातें

  • పాడేరు: దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాల ఏర్పాటు, విక్రయాలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు పాడేరు సబ్ కలెక్టర్ కె.
  • సాహిత్ తెలిపారు.
  • పోలీస్, ఫైర్ అధికారులతో కలిసి విక్రయదారులతో సమీక్ష నిర్వహించారు.

పాడేరు: దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాల ఏర్పాటు, విక్రయాలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు పాడేరు సబ్ కలెక్టర్ కె. సాహిత్ తెలిపారు. పోలీస్, ఫైర్ అధికారులతో కలిసి విక్రయదారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్ 7, 8 తేదీల్లో మాత్రమే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అమ్మకాలకు అనుమతి ఉంటుందన్నారు. దుకాణాల మధ్య 3 మీటర్ల దూరం, అగ్నిమాపక ఏర్పాట్లు తప్పనిసరని, ప్రమాదకర బాణసంచా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.

समाचार स्रोत

  • Punnami Reportingआधिकारिक बयान

Leave a comment

Your email address will not be published. Required fields are marked *