ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಇ-ಪೇಪರ್

బస్ టికెట్ తో పాటే ఇంటికి ఆటో టి జి ఎస్ ఆర్ టి సి సరికొత్త ఆలోచన

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • బస్ టికెట్‌తో పాటే ఇంటికి ఆటో..
  • టీజీఆర్టీసీ సరికొత్త సదుపాయం!Jul 15, 2026, బస్ టికెట్‌తో పాటే ఇంటికి ఆటో..
  • టీజీఆర్టీసీ సరికొత్త సదుపాయం!తెలంగాణ : ప్రైవేటు ట్రావెల్స్ పోటీని ఎదుర్కొనేందుకు తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్‌లో 'కాంబో' ఈ-ఆటో సర్వీసును ప్రవేశపెట్టనుంది.

బస్ టికెట్‌తో పాటే ఇంటికి ఆటో.. టీజీఆర్టీసీ సరికొత్త సదుపాయం!Jul 15, 2026, బస్ టికెట్‌తో పాటే ఇంటికి ఆటో.. టీజీఆర్టీసీ సరికొత్త సదుపాయం!తెలంగాణ : ప్రైవేటు ట్రావెల్స్ పోటీని ఎదుర్కొనేందుకు తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్‌లో ‘కాంబో’ ఈ-ఆటో సర్వీసును ప్రవేశపెట్టనుంది. ఆర్టీసీ ప్రత్యేక యాప్ ద్వారా బస్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే, ఇంటి నుండి బస్టాండుకు లేదా బస్టాండు నుండి ఇంటికి వెళ్లేందుకు ఎలక్ట్రిక్ ఆటోను కూడా కలిపి బుక్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ కాంబో సర్వీసు ద్వారా బస్ టికెట్, ఆటో ఛార్జీ రెండూ కలిపి ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవలు హైదరాబాద్ సిటీలో అందుబాటులోకి రానున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *