खबर की मुख्य बातें
- ఆదిలాబాద్ డీసీసీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇంచార్జిగా డేరా కృష్ణ రెడ్డి నియమితులైన సందర్భంగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
- ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
- పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, ఆదిలాబాద్ ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్,టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్మే మహేందర్,మాజీ బోథ్ అసెంబ్లీ అధికార ప్రతినిధి యండి సద్దాం,రహిమొద్దీన్,సంజీవ్, అశోక్…
ఆదిలాబాద్ డీసీసీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇంచార్జిగా డేరా కృష్ణ రెడ్డి నియమితులైన సందర్భంగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, ఆదిలాబాద్ ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్,టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్మే మహేందర్,మాజీ బోథ్ అసెంబ్లీ అధికార ప్రతినిధి యండి సద్దాం,రహిమొద్దీన్,సంజీవ్, అశోక్ పాల్గొన్నారు.