खबर की मुख्य बातें
- ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతు కాడే లస్మన్న పంట దిగుబడి రాదన్న దిగులుతో ఆత్మహత్య చేసుకున్నారు.
- ఇట్టి విషయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
- స్పందించిన కేటీఆర్ రైతు కుటుంబాన్ని కలిసి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని సూచించగా, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రైతు కాడే లస్మన్న కుటుంబాన్ని పరామర్శించి బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆధర్యపడొద్దని భరోసా కల్పించారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతు కాడే లస్మన్న పంట దిగుబడి రాదన్న దిగులుతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్టి విషయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్ రైతు కుటుంబాన్ని కలిసి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని సూచించగా, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రైతు కాడే లస్మన్న కుటుంబాన్ని పరామర్శించి బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆధర్యపడొద్దని భరోసా కల్పించారు.