संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
कडपा

ప్రొద్దుటూరు డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బాలస్వామి రెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ప్రొద్దుటూరు డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బాలస్వామి రెడ్డి

खबर की मुख्य बातें

  • కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం డిఎస్పీగా బాలస్వామి రెడ్డి గారు నియమితులైనటువంటి విషయం తెలిసిందే కాగా ఈరోజు ఆయన ప్రొద్దుటూరు డిఎస్పీ ఆఫీస్ లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరులో శాంతిభద్రతలు కాపాడేందుకు మరియు అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పనిచేస్తానని తెలియచేశారు

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం డిఎస్పీగా బాలస్వామి రెడ్డి గారు నియమితులైనటువంటి విషయం తెలిసిందే కాగా ఈరోజు ఆయన ప్రొద్దుటూరు డిఎస్పీ ఆఫీస్ లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరులో శాంతిభద్రతలు కాపాడేందుకు మరియు అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పనిచేస్తానని తెలియచేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *