Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Health Tips

ప్రిస్కిప్షన్ స్పష్టంగా రాయాల్సిందే: హైకోర్టు

Punnami Newsroom Published:
ప్రిస్కిప్షన్ స్పష్టంగా రాయాల్సిందే: హైకోర్టు

Story highlights

  • ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ హైకోర్టు స్పష్టం: డాక్టర్ల ప్రిస్కిప్షన్ స్పష్టంగా ఉండాలని పంజాబ్జరియాణా హైకోర్టు స్పష్టం చేసింది.
  • ఆర్టికల్ 21 ప్రకారం మెడికల్ స్టేటస్ తెలుసుకోవడం ప్రాథమిక హక్కేనని తెలిపింది.
  • ప్రిస్కిప్షన్ కంప్యూటరైజేషన్ లేదా టైప్ అయ్యే వరకు డాక్టర్లు క్యాపిటల్ లెటర్లలోనే రాయాలని స్పష్టం చేసింది.

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ హైకోర్టు స్పష్టం:
డాక్టర్ల ప్రిస్కిప్షన్ స్పష్టంగా ఉండాలని పంజాబ్జరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం మెడికల్ స్టేటస్ తెలుసుకోవడం ప్రాథమిక హక్కేనని తెలిపింది. ప్రిస్కిప్షన్ కంప్యూటరైజేషన్ లేదా టైప్ అయ్యే వరకు డాక్టర్లు క్యాపిటల్ లెటర్లలోనే రాయాలని స్పష్టం చేసింది. ఓ రేప్ కేసుకు సంబంధించి మెడికో రిపోర్టులో ఒక్క ముక్క కూడా తనకు అర్థం కావట్లేదని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *