Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

ప్రివిలేజ్ కమిటీ తొలి సమావేశం – అధ్యక్షత వహించిన చైర్మన్ బీటీ.నాయుడు

Punnami Newsroom Published: Updated:
ప్రివిలేజ్ కమిటీ తొలి సమావేశం – అధ్యక్షత వహించిన చైర్మన్ బీటీ.నాయుడు

Story highlights

  • ఈరోజు అసెంబ్లీ నందు ప్రివిలేజ్ కమిటీ తొలి సమావేశం జరిగింది..కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బీటీ.నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కమిటీకి చెందిన సభ్యులు జయేంద్ర భరత్ గారు,పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు,తలసీల రఘురాం గారు,రాజగోల్ల రమేష్ యాదవ్ గారు మరియు అధికారులు హాజరయ్యారు.
  • ఈ సందర్భంగా శాసనమండలి సభ్యుల హక్కులు అధికారాలు,అలాగే వచ్చిన ఫిర్యాదులపై విస్తృతంగా చర్చ జరిగింది.సభ్యుల ప్రతిష్టను కాపాడే దిశగా కమిటీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం..

ఈరోజు అసెంబ్లీ నందు ప్రివిలేజ్ కమిటీ తొలి సమావేశం జరిగింది..కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ బీటీ.నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కమిటీకి చెందిన సభ్యులు జయేంద్ర భరత్ గారు,పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు,తలసీల రఘురాం గారు,రాజగోల్ల రమేష్ యాదవ్ గారు మరియు అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శాసనమండలి సభ్యుల హక్కులు అధికారాలు,అలాగే వచ్చిన ఫిర్యాదులపై విస్తృతంగా చర్చ జరిగింది.సభ్యుల ప్రతిష్టను కాపాడే దిశగా కమిటీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *