Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Hyderabad

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా!

Punnami Newsroom Published:
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా!

Story highlights

  • తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నారు.
  • అదేరోజు సిద్దిపేటలో ఇందిరాగాంధీ జయంతి సభ, ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నారు.
  • నవంబర్ 20 నుంచి 30 వరకు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి బీమా దరఖాస్తులు సేకరించనున్నాయి

తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నారు. అదేరోజు సిద్దిపేటలో ఇందిరాగాంధీ జయంతి సభ, ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నారు. నవంబర్ 20 నుంచి 30 వరకు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి బీమా దరఖాస్తులు సేకరించనున్నాయి

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *