ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು
- పోషణ మాసోత్సవం, అంగన్వాడీ ఉత్సవం టంగుటూరు: టంగుటూరు ప్రాజెక్టు సీడీపీఓ అంజమ్మ అనుమతితో సూపర్‌వైజర్ సుచరిత ఆధ్వర్యంలో టంగుటూరు సెక్టార్ ఎస్టీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం, అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు.
- తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సూపర్‌వైజర్ సుచరిత అవగాహన కల్పించారు.
- అంగన్వాడీ ఉత్సవంలో భాగంగా కేంద్రాల ద్వారా అందించే వివిధ సేవలను తల్లులకు వివరించారు.
పోషణ మాసోత్సవం, అంగన్వాడీ ఉత్సవం
టంగుటూరు: టంగుటూరు ప్రాజెక్టు సీడీపీఓ అంజమ్మ అనుమతితో సూపర్‌వైజర్ సుచరిత ఆధ్వర్యంలో టంగుటూరు సెక్టార్ ఎస్టీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం, అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు.
తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సూపర్‌వైజర్ సుచరిత అవగాహన కల్పించారు.
అంగన్వాడీ ఉత్సవంలో భాగంగా కేంద్రాల ద్వారా అందించే వివిధ సేవలను తల్లులకు వివరించారు.
కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త శ్రీ పావని, ఆయా, తల్లులు పాల్గొన్నారు.