Story highlights
- అది మరి అబ్బాయిలైతే ఇలాగే వదిలేస్తారా?
- హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తూ....
- చేతిలో బొమ్మ తుపాకీ పట్టుకొని రీల్స్ చేసిన మహిళ.
అది మరి అబ్బాయిలైతే ఇలాగే వదిలేస్తారా? హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తూ…. చేతిలో బొమ్మ తుపాకీ పట్టుకొని రీల్స్ చేసిన మహిళ. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తూ రీల్స్ చేయడం పై నేటిజన్ల ఆగ్రహం వ్యక్తమౌతుంది. ఇదే పని అబ్బాయిలు చేసి ఉంటే పోలీసులు ఇంత తెలిగ్గా వదిలేస్తారా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువేతున్నాయి.
నిబంధనలు అందరికి సమానమే. మరి చర్యలు ఎప్పుడు?