Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
East Godavari

పెద్దపులి జిల్లాను మార్చింది

Punnami Newsroom Published:
పెద్దపులి జిల్లాను మార్చింది

Story highlights

  • తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజులుగా ప్రజలను ఆందోళనకు గురిచేసిన పెద్దపులి ఎట్టకేలకు జిల్లా దాటి వెళ్ళింది బుధవారం బుట్టాయిగూడెం మండలం లక్ష్మీపురం గ్రామం ఏలూరు జిల్లాలొ ప్రవేశించినట్టు అటవీ శాఖ అధికారులు జిపిఎస్ ద్వారా ట్రాక్ చేశారు .
  • పెద్దపులి కదలికలు నేపథ్యంలో అటవీశాఖ అధికారులు రిస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు, రైతులను, బాటసారులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజులుగా ప్రజలను ఆందోళనకు గురిచేసిన పెద్దపులి ఎట్టకేలకు జిల్లా దాటి వెళ్ళింది బుధవారం బుట్టాయిగూడెం మండలం లక్ష్మీపురం గ్రామం ఏలూరు జిల్లాలొ ప్రవేశించినట్టు అటవీ శాఖ అధికారులు జిపిఎస్ ద్వారా ట్రాక్ చేశారు . పెద్దపులి కదలికలు నేపథ్యంలో అటవీశాఖ అధికారులు రిస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు,
రైతులను, బాటసారులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *