ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ವರಂಗಲ್

పురుషుల హాకీలో భారత్ కు గోల్డ్ మెడల్.

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
పురుషుల హాకీలో భారత్ కు గోల్డ్ మెడల్.

పురుషుల హాకీలో భారత్ కు గోల్డ్ మెడల్.
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల హాకీ ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ టీం ఇండియా ఘన విజయం సాధించింది. మలేషియాను 5-1 తేడాతో చిత్తు చేసింది. వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో 2028 ఎల్ ఏ ఒలంపిక్స్ కు భారత్ నేరుగా అర్హత సాధించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *