संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

పున్నమి ప్రతినిధి/ గెద్దాడ హైవే జంక్షన్ గాయత్రి కన్వెన్షన్ లో జరిగిన వైఎస్ఆర్ సీపీ నాయకులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
పున్నమి ప్రతినిధి/ గెద్దాడ హైవే జంక్షన్ గాయత్రి కన్వెన్షన్ లో జరిగిన వైఎస్ఆర్ సీపీ నాయకులు

खबर की मुख्य बातें

  • రాజోలు మండలం గెద్దాడ హైవే జంక్షన్ గాయత్రి కన్వెన్షన్ లో జరిగిన కుసుమ వారి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అమలాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ గారు, మాజీ మంత్రి వర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు,రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ పాముల రాజేశ్వరి…

రాజోలు మండలం గెద్దాడ హైవే జంక్షన్ గాయత్రి కన్వెన్షన్ లో జరిగిన కుసుమ వారి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అమలాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ గారు, మాజీ మంత్రి వర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు,రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ పాముల రాజేశ్వరి దేవి గారు,ముమ్మిడివరం నియోజకవర్గం కోఆర్డినేటర్ పొన్నాడ సతీష్ గారు,బొమ్మి ఇజ్రాయిల్ గారు, వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీను గారు,ksn రాజు గారు, కట్టకంశెట్టి ఆదిత్య గారు, చెల్లుబోయిన ధనుష్ గారు, తదితరులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *