संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

పున్నమి ప్రతినిధి/గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
పున్నమి ప్రతినిధి/గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు

खबर की मुख्य बातें

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా #P_గన్నవరం నియోజకవర్గO ;;;మామిడికుదురు మండలం #B_దొడ్డవరం గ్రామంలో కుటమి ప్రభుత్వం ఎలక్షన్ టైం లో ఇచ్చిన హామీల అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడుస్తూన్న కారణంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
#P_గన్నవరం నియోజకవర్గO ;;;మామిడికుదురు మండలం #B_దొడ్డవరం గ్రామంలో కుటమి ప్రభుత్వం ఎలక్షన్ టైం లో ఇచ్చిన హామీల అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడుస్తూన్న కారణంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గి రెడ్డి గారి సూచనలతో #P_గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ #శ్రీగన్నవరపుశ్రీనివాసరావు గారు #గడపగడపకు_మీగన్నవరపు అనే కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్లి #కూటమిప్రభుత్వ_వైఫల్యాన్ని ఎండగడుతూ వారు చేసిన మోసాలను వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన ఎంపీటీసీ , జడ్పిటిసి ,సర్పంచ్ ,వార్డు మెంబర్లను భారీ మెజార్టీ గెలిపించి కూటమి ప్రభుత్వానికి ఓటుతో సమాధానం చెప్పాలని చెప్పడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *